రెండూ అవసరమే జీవితము.. జీవనోపాధి
కరోనా నివారణకు వ్యాక్సిన్, మందు వచ్చేవరకు ఆ వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కరోనాపై ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రజల్లో జీవితమా.. జీవనోపాధా? అన్న మీమాంస ఉండటం సహేతుకం కాదని.. రెండూ ఉంటేనే అర్థవంతంగా ఉంట…